🏠 samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 23 September 2026, 5:20 pm Posted by : SAMAJA HITHAM

భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

News Image
ఆంధ్రప్రదేశ్‌, సెప్టెంబర్ 23 (సమాజహితం): ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం కంట్రోల్ రూమ్ నంబర్లను ప్రకటించింది. వర్షాలు, వరదలు, అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమాచారం కోసం ప్రజలు ఆయా ప్రాంతాలకు సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

జిల్లాలు, ప్రాంతాల వారీగా ప్రకటించిన కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే:

విశాఖ జోన్-1: 9490610019
విశాఖ జోన్-2: 9849628880
విశాఖ జోన్-3: 9491030722
అనకాపల్లి: 9490610023
కశింకోట: 8333810597
నర్సీపట్నం: 9491030723
పాడేరు: 9490610027
కాకినాడ: 9490610856
పెద్దాపురం: 9493178728
జగ్గంపేట: 9490610097
రాజమహేంద్రవరం టౌన్: 9490610855
రాజమహేంద్రవరం రూరల్: 9490610859
నిడదవోలు: 9493177540
అమలాపురం: 9490610101
కొత్తపేట: 9493178821
రంపచోడవరం: 8309771508
ఏలూరు: 9440904037
జంగారెడ్డిగూడెం: 9491030712
భీమవరం: 9490610143
తాడేపల్లిగూడెం: 9493177806
నరసాపురం: 7382050943
శ్రీకాకుళం: 9701400865
టెక్కలి: 9490610050
పలాస: 08945241084
పాలకొండ: 8332843546
పార్వతీపురం: 9398594750
విజయనగరం టౌన్ & రూరల్: 9490610102
బొబ్బిలి: 9490610121

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షాలు, వరదల పరిస్థితిని గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
🏠 Home