వేములవాడలో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర.. డప్పు వాయిస్తూ సందడి చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా, సెప్టెంబర్ 23 (సమాజహితం): వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ను ప్రారంభించిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డప్పు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వినాయక నవరాత్రులను తొమ్మిది రోజుల...