భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 23 (సమాజహితం): ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం కంట్రోల్ రూమ్ నంబర్లను ప్రకటించింది. వర్షాలు, వరదలు, అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమాచారం కోసం ప్రజలు ఆయా ప్రాంతాలకు సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. జిల్లాలు, ప్రాంతాల వారీగా ప్రకటించిన కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే: విశాఖ జోన్-1: 9490610019 విశాఖ జోన్-2: 9849628880 విశాఖ జోన్-3: 9491030722 అనకాపల్లి: 9490610023 కశింకోట: 8333810597 నర్సీపట్నం: 9491030723 పాడేరు: 9490610027 కాకినాడ: 9490610856 పెద్దాపురం: 9493178728 జగ్గంపేట: 9490610097 రాజమహేంద్రవరం టౌన్: 9490610855 రాజమహేంద్రవరం రూరల్: 9490610859 నిడదవోలు: 9493177540 అమలాపురం:...