షెడ్యూల్ వచ్చిన తర్వాత రాజకీయం గురించి మాట్లాడుతా: దానం నాగెందర్

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (సమాజహితం): షెడ్యూల్ వచ్చిన తర్వాత రాజకీయం గురించి మాట్లాడుతా. నేను ప్రజలకు అందుబాటులో ఉంటా... ప్రజలు నన్ను ఆదరిస్తారు. ప్రజల ఆశిస్సులు నాకు ఉంటాయి. నా అనుచరులు అంతా పోటీ చేయడానికి మద్దతు ఇచ్చారని దానం నాగేందర్ అన్నారు.ప్రజల మధ్య ఉండే నేతకు ఏ పార్టీ లొ ఉన్నా మద్దతు ఉంటుంది. కాంగ్రెస్ అన్ని పథకాలు అమలు చేస్తుంది . రోజు కు సీఎం 18 గంటలు పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలు కాంగ్రెస్ లాభం చేస్తాయి. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నేను ఇంతవరకు సీఎం ను కలవలేదని అన్నారు. ఉప ఎన్నిక వచ్చినప్పుడు నిధులు ఎక్కువ వస్తాయి. నా నియిజకవర్గం...