చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: కొమిరెడ్డి కరంచంద్

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: కొమిరెడ్డి కరంచంద్ జగిత్యాల జిల్లా: పేద కుటుంబం నుంచి వచ్చిన చాకలి ఐలమ్మ రైతాంగ హక్కుల కోసం పోరాడిన సంఘటిత ప్రజా నాయకురాలని టీపీసీసీ సీనియర్ నాయకులు సుప్రీంకోర్టు అడ్వకేట్ కొమిరెడ్డి కరంచంద్ కొనియాడారు ఆమె 41 వ జయంతి సందర్భంగా శనివారం మెట్ పల్లి పాత బస్టాండ్ లో కొమిరెడ్డి కరంచంద్, విజయ్ ఆజాద్ లు.. రజక సంఘ ప్రముఖులతోపాటు పలు సామాజిక వర్గ నాయకులతో కలసి ఐలమ్మ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కరంచంద్ మాట్లాడుతూ. ఐలమ్మ ఉమ్మడి రాష్ట్ర వరంగల్ జిల్లా ఎలకతుర్తి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన...