దళితుల సమస్యల పరిష్కారానికి సహకరించాలి

దళితుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలి: ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మల్కి ప్రవీణ్ మాదిగ షాబాద్, సెప్టెంబర్ 28 (సమాజహితం): ఎమ్మార్పీఎస్ షాబాద్ నూతన మండల కమిటీ ఆధ్వర్యంలో షాబాద్ మండల రెవెన్యూ, అభివృద్ధి శాఖ అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో, ఎంపీడీవోలను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మల్కి ప్రవీణ్ మాదిగ మాట్లాడుతూ.. దళితులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, విరాసత్ సమస్యలు, భూ రికార్డుల్లో తప్పిదాలు, ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వచ్చే దళితులకు తగిన సహకారం అందించి, వారి సమస్యలను త్వరితగతిన...