కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల
కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల - ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ - ఉత్సాహంగా, ఉల్లాసంగా అలరించిన AURA 2K26 – A GenZ Gala జగిత్యాల జిల్లా (సమాజహితం): ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ కళాశాలలను ప్రోత్సహిస్తున్నారని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి), జగిత్యాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన AURA 2K26 – A GenZ Gala ఫ్రెషర్స్ పార్టీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై...