చేర్ల కొండాపూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

- చేర్ల కొండాపూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - సర్పంచ్ బాస లాస్య ఆనంద్ ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం చేర్ల కొండాపూర్, జగిత్యాల జిల్లా (సమాజహితం న్యూస్): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని చేర్ల కొండాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బాస లాస్య ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. గ్రామ పరిశుభ్రత, పారిశుధ్య పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని సర్పంచ్ బాస లాస్య ఆనంద్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలను...