అభివృద్ధి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

అభివృద్ధి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల, అక్టోబర్ 09 : విబిజిరాంజీ కింద జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి నిర్మాణ పనులు, గ్రామ పంచాయతీ భవనాలు, విలేజ్ ఆర్గనైజేషన్ భవనాలు, వంటశాలల నిర్మాణాలు, పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, విలేజ్ ఆర్గనైజేషన్ భవనాలు,...