సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన NSUI నేత కోట దుర్గారాజ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 13 ( సమాజహితం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర NSUI ప్రధాన కార్యదర్శి, కోరుట్ల నియోజకవర్గానికి చెందిన కోట దుర్గారాజ్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అభివాదాలు తెలియజేసి, ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా కోట దుర్గారాజ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడే అవకాశం లభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, యువత అభివృద్ధి, విద్యార్థి సంఘాల పాత్ర వంటి అంశాలకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమం, యువతకు మెరుగైన అవకాశాల కల్పనతో పాటు వారి...