సరైన జీవనశైలితో వెన్నునొప్పికి చెక్‌

సరైన జీవనశైలితో వెన్నునొప్పికి చెక్‌ సెల్‌ఫోన్‌, గ్యాడ్జెట్ల మితిమీరిన వాడకంతో మెడ, నడుము నొప్పులు – మెడికవర్ న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి జగిత్యాల జిల్లా, అక్టోబర్ 16 ( సమాజహితం న్యూస్ ) : మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, కూర్చునే భంగిమలో లోపాలు, సెల్‌ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల మితిమీరిన వినియోగం కారణంగా మెడ, నడుము నొప్పుల సమస్యలు పెరుగుతున్నాయని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. వరల్డ్ స్పైన్ డే సందర్భంగా శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూరో సర్జన్ డాక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ సరైన...