Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధల నడుమ గణపతి నిమర్జనోత్సవం!

Author SAMAJA HITHAM | 23 Sep 2026, 05:32 PM | Array
ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధల నడుమ గణపతి నిమర్జనోత్సవం!

పెద్దపల్లి జిల్లా, సెప్టెంబర్ 23 (సమాజహితం): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో గణనాధుల నిమజ్జన ఉత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఓసిపి త్రీ నుండి రెండు బాహుబలి మిషన్లతో నిమజ్జనం చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో 180 గణనాధులు ఉన్నట్లుగా పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్ వెంకటేష్. మున్సిపల్ పరిధిలో బండారి కుంట చెరువులో ఐదు గణనాథులు రంగంపల్లి చెరువులో ఐదు గణనాథులను నిమర్జనం చేసి మిగతా గణనాధులు అన్ని మినీ ట్యాంక్ బండ్లు నిమజ్జనం చేస్తారని పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.